Vishal: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాద పూర్వకంగా కలిసిన విశాల్..
Vishal: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాద పూర్వకంగా కలిసిన విశాల్..
Vice President Of India Venkaiah Naidu - Vishal: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును తమిళ స్టార్ హీరో విశాల్ మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విశాల్ పోస్ట్ చేశారు.
Vice President Of India Venkaiah Naidu - Vishal: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును తమిళ స్టార్ హీరో విశాల్ మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విశాల్ పోస్ట్ చేశారు. (Twitter/Photo)
2/ 5
విశాల్ తన సోదరితో కలిసి వెంకయ్య నాయుడు గారిని కలిసారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. తాను సమాజ సేవ కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ గురించి ఆయనకు వివరించినట్టు విశాల్ పేర్కొన్నారు. (Twitter/Photo)
3/ 5
ఈ సందర్భంగా విశాల్ చేస్తోన్న పనులను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మెచ్చుకున్నారని విశాల్ వెల్లడించారు. (Twitter/Photo)
4/ 5
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. ఎంతో బిజీగా ఉండే భారత ఉప రాష్ట్రపతి తాను కోరగానే ఆయన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించడం .. తాను చెప్పిన విషయాలను ఆయన వినడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. (Twitter/Photo)
5/ 5
విశాల్ ఏర్పాటు చేసిన ‘కనెక్టింగ్ కమ్యూనికేటింగ్ ఛేంజింగ్’ అనే కొత్త సేవా సంస్థ. ఈ సంస్థను విశాల్ తన సోదరి మణులతో కలిసి ఏర్పాటు చేశారు. (Twitter/Photo)