Home » photogallery » movies »

KOLLYWOOD HEROES IN TOLLYWOOD VIJAY RAJINIKANTH KAMAL HAASAN SURIYA DHANUSH KARTHI MANY TAMIL HEROES ACT IN DIRECT TELUGU MOVIES HERE ARE THE LIST TA

Rajini - vijay - Kamal : రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ సహా టాలీవుడ్ పై డైరెక్ట్ ఎటాక్ చేసిన తమిళ హీరోలు..

Rajinikanth - Vijay -Kamal Haasan | నిన్న మొన్నటి వరకు తమిళ డబ్బింగ్ సినిమాలతో పలకరించారు విజయ్. ఇపుడు మాత్రం డైరెక్ట్ తెలుగు సినిమాలతో ఇక్కడ ఆ మార్కెట్ స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డారు. విజయ్ ఇపుడు వంశీ పైడిపల్లి సినిమా ‘వారసుడు’తో డైరెక్ట్ తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈయన బాటలతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన.. ఇవ్వబోతున్న తమిళ హీరోలపై ఫోకస్..