హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Suriya - Puneeth Rajkumar : పునీత్ సమాధిని సందర్శించి కన్నీటి పర్యంతమైన సూర్య..

Suriya - Puneeth Rajkumar : పునీత్ సమాధిని సందర్శించి కన్నీటి పర్యంతమైన సూర్య..

Suriya - Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌‌కుమార్ హాఠాన్మరణాన్ని అభిమానులతో సామాన్య జనాలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కసారిగా నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి కోట్లాది మంది హృదయాలు తల్లడిల్లాయి. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. పునీత్ రాజ్‌కుమార్.. మరణిస్తే.. ఒక్క తమిళ హీరో ఆయన పార్థివ దేహాన్ని చూడడాలనికి రాలేదనే విమర్శలు వచ్చాయి. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య.. ఈ రోజు బెంగళూరులోని పునీత్ రాజ్‌కుమార్ సమాధిని సందర్శించిన నివాళులు అర్పించారు.