Kollywood Directors in Tollywood | తెలుగు దర్శకులు, తమిళంలో హిందీలో సినిమాలు డైరెక్ట్ చేసినట్టు.. ఎంతో మంది తమిళ దర్శకులు డైరెక్ట్‌గా తెలుగు తెరపై సత్తా చూపెట్టారు. ఇప్పటికే తమిళ దిగ్గజ దర్శకులు కే.బాలచందర్, మణి రత్నం, కే.యస్.రవికుమార్, సురేష్ కృష్ణ, మురగదాస్ వంటి వాళ్లు తెలుగులో దర్శకులుగా సత్తా చూపెట్టారు. ఈ లిస్టులో ఇపుడు కోలీవుడ్ దర్శకుడు శంకర్ కూడా చేరబోతున్నారు. (tamil directors)