Home » photogallery » movies »

KOLLYWOOD DIRECTORS IN TOLLYWOOD LINGUSAMY DIRECT ENTRY INTO THE WARRIOR MOVIE IN TELUGU AND SHANKAR VENKAT PRABHU READY TO ENTRY INTO TOLLYWOOD TA

Kollywood Directors in Tollywood : లింగుసామి,శంకర్, వెంకట్ ప్రభు.. ఒకరి తర్వాత మరొకరు టాలీవుడ్ పై తమిళ దర్శకుల దండయాత్ర..

Tamil Directors In Telugu | తెలుగు దర్శకులు, తమిళంలో హిందీలో సినిమాలు డైరెక్ట్ చేసినట్టు.. ఎంతో మంది తమిళ దర్శకులు డైరెక్ట్‌గా తెలుగు తెరపై సత్తా చూపెట్టారు.తాజాగా లింగుసామి..రామ్ పోతినేని హీరోగా ‘ది వారియర్’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో డైరెక్ట్‌గా అడుగుపెట్టారు. ఈయన బాటలోనే మరికొందరు తమిళ దర్శకులు తెలుగు తెరపై దండయాత్ర చేయబోతున్నారు. మొత్తంగా టాలీవుడ్ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ దర్శకులెవరున్నారో చూద్దాం..