హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Photos : అందాల కేరళ కుట్టి అదితి మీనన్ క్యూట్ ఫొటోస్

Photos : అందాల కేరళ కుట్టి అదితి మీనన్ క్యూట్ ఫొటోస్

Adhiti Menon : ఇంజినీరింగ్ చదివి... ఇండియా, విదేశాల్లో MNC కంపెనీల్లో జాబ్ చేసి... సినీ ఇండస్ట్రీలోకి వచ్చేవారు తక్కువే. 2016లో తమిళ మూవీ పట్టథారీతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ... తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. వెంటనే డైరెక్టర్ అమీర్ శాంతన దేవన్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అది షూటింగ్ జరుగుతుండగానే... అదితి... కలవాణీ మప్పిల్లాయ్ అనే సినిమా కూడా చేసేసింది. ఇలా... కోలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఆఫర్లు అందుకుంటూ... కెరీర్ డెవలప్ చేసుకుంటున్న అదితి మీనన్ క్యూట్ ఫొటోస్ మీకోసం.

Top Stories