Home » photogallery » movies »

KOLLYWOOD BEAUTY SAKSHI AGARWAL HOT GLAMOURS TATOO PHOTO GOES VIRAL ON SOCIAL MEDIA NR

Sakshi Agarwal: ఈ గ్లామర్ బ్యూటీ టాటూ ఏ ప్లేస్‌లో వేయించిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Sakshi Agarwal: సాక్షి అగర్వాల్‌.. కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్, కోలీవుడ్ నటి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు హాట్ అందాలతో చెలరేగిపోయే ఈ బ్యూటీ ఇటీవలే టెడ్డి అనే సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా హాట్ స్టార్ మల్టీ ప్లెక్స్ లో రిలీజ్ అయ్యి ఓ వర్గం ప్రజలను ఆకట్టుకుంది. అలాంటి ఈ బ్యూటీ తాజాగా చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.