Home » photogallery » movies »

KOLLYWOOD BEAUTY CHANDRIKA RAVI RAISES TEMPERATURE WITH HER SUPER SEXY PHOTOS TAKE A LOOK AT DIVAS RACY LINGERIE PICS SRD

Chandrika Ravi : గ్లామర్ షో లో బౌండరీలు దాటేసి.. ఘాటైన అందాలతో కవ్విస్తోన్న చంద్రికా రవి..

Chandrika Ravi : చంద్రికా రవి.. భారతీయ మూలాలు ఉన్న ఈ బోల్డ్ నటి ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో జన్మించింది. ఈ నటి పలు తమిళ సినిమాల్లో నటించింది. చీకటి గదిలో చితక్కొట్టుడు తమిళ వెర్షన్ లో నటించింది. అలాగే, తెలుగులో గెస్ట్ అప్పీరియన్స్ లో కన్పించింది.