Home » photogallery » movies »

KOLLYWOOD ACTION HERO VISHAL ONCE AGAIN SERIOUSLY INJURED IN THE SHOOTING OF LATHTHI PK

Vishal Accident: విశాల్‌కు తీవ్రగాయాలు.. షూటింగ్‌లో గాయపడిన యాక్షన్ హీరో..

Vishal Accident: కొందరు హీరోలకు షూటింగ్ లో గాయాలు తగలడం మామూలు విషయం. వాళ్లకు యాక్సిడెంట్ అయింది అంటే అభిమానులు కూడా కంగారు పడటం మానేశారు. తెలుగులో ఎన్టీఆర్ (Jr NTR) అలాంటి హీరోనే. తమిళంలో విశాల్ (Vishal Accident) ఆ జాబితాలోకి వస్తాడు.