దీంతో దెబ్బకు తెల్ల మొహం వేసిన కరణ్.. మా అమ్మ ఈ షో చూస్తుంటుంది కదా. నా జీవితానికి సంబంధించిన విషయాన్ని ఇలా అడిగితే ఆమె ఏమనుకుటుంది? అనేశాడు. దీనిపై అమీర్ ఖాన్ రియాక్ట్ అవుతూ నీ శృంగార జీవితానికి సంబంధించి మాట్లాడితే మీ అమ్మ ఫీలవడం ఓకే. మరి వేరే వాళ్లకి సంబంధించి అడిగితే ఏమనుకోరా? అంటూ కౌంటర్ వేసేశారు.