హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: సమంతను ఎత్తుకొని వచ్చిన ఆ స్టార్ హీరో.... వీడియో వైరల్...

Samantha: సమంతను ఎత్తుకొని వచ్చిన ఆ స్టార్ హీరో.... వీడియో వైరల్...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత... వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం సమంత తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తోంది. విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమా చేస్తుంది. దీంతో పాటు... యశోద, శాకుంతలం సినిమాల్లో కూడా నటిస్తోంది. తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్.. ఈ గురువారం టెలికాస్ట్ కానుంది. దీంతో సమంత ఎపిసోడ్ కోసం ఆమె అభిమానులతో పాటు..సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Top Stories