Kodi Ramakrishna - Balakrishna: బాలకృష్ణతో దర్శకుడు కోడి రామకృష్ణ బ్లాక్ బస్టర్ కాంబినేషన్..

Kodi Ramakrishna - Balakrishna | తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్‌‌కు మంచి క్రేజ్ ఉండేది. వీళ్ల కాంబినేషన్‌లో మొత్తంగా 7 చిత్రాలు తెరకెక్కితే.. అందులో ఐదు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అయితే ఒకటి సూపర్ హిట్.. ఒక చిత్రం మాత్రం ఫ్లాప్ అయింది. మొత్తంగా చూసుకుంటే..