హిందీలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలకు సంకేత్ మాత్రమే వాయిస్ ఇస్తున్నాడు. సంకేత్ హిందీలో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. సంకేత్ అనేక అంతర్జాతీయ చిత్రాలకు కూడా తన వాయిస్ ఇచ్చాడు. సూర్య సురారై పోత్ర్, కప్పన్, జై భీమ్ చిత్రాలకు సంకేత్ వాయిస్ అందించాడు. సంకేత్ గతంలో అల్లు అర్జున్‌కు కూడా వాయిస్ అందించాడు.