అతియా శెట్టి.. (Athiya Shetty) ఒకప్పటి బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి ముద్దుల కూతురు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా మెరిసింది. అయితే చాలా మందికి కేఎల్ రాహుల్ ప్రేయసిగా సుపరిచితం. (Image Credit : Instagram)
2/ 10
‘హీరో’ చిత్రంతో అందరికీ పరిచయమైన అతియా. ఆ తర్వాత ‘ముబారక్’ సినిమాలో మురిపించింది. ‘నవాబ్ జాదే’లో అతిథిగా అలరించింది. (Image Credit : Instagram)
3/ 10
లేటెస్ట్ గా అతియా శెట్టి యెల్లో కలర్ లెహంగాలో మెరిసిపోయింది. దివి నుంది దిగొచ్చినా దేవకన్యలా తన అందాలతో మెస్మరైజ్ చేసింది. (Image Credit : Instagram)
4/ 10
ఈ అందాలకే స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు అంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. (Image Credit : Instagram)
5/ 10
ధనా ధన్ బ్యాటింగ్ కేరాఫ్ అడ్రస్ అయిన కేఎల్ రాహుల్ (KL Rahul), బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty) ముద్దుల కూతురు అతియా (Athiya Shetty)తో ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. (Image Credit : Instagram)
6/ 10
ఇటీవలే తమ ప్రేమ వ్యవహారాన్ని కన్ఫామ్ చేశాడు ఈ యంగ్ క్రికెటర్. అతియా శెట్టి పుట్టిన రోజు సందర్భంగా ‘హ్యపి బర్త్‌డే మౌలవ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి అసలు విషయం తెలిపాడు. (Image Credit : Instagram)
7/ 10
భారత క్రికెటర్లు.. హీరోయిన్స్‌తో ఎఫైర్లు నడపడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. అప్పటి భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.. షర్మిలా ఠాగూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. (Image Credit : Instagram)
8/ 10
ఆ తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మైదానంలో చూపులు కలిసి తర్వాతే మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో కేఎల్ రాహుల్, అతియా శెట్టిలు చేరిపోయారు. (Image Credit : Instagram)
9/ 10
ఇద్దరూ కలిసి లంచ్, డిన్నర్, విహార యాత్రలకు వెళ్తూనే ఉంటారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. చాలా సార్లు.. వీరిద్దరూ కలిసి బయట తిరుగుతూ కెమేరాలకు కూడా చిక్కారు. (Image Credit : Instagram)