రీసెంట్ గా జబర్దస్త్ వదిలి వ్యాపార రంగంలో అడుగుపెట్టారు కిర్రాక్ ఆర్పీ. ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో కర్రీ పాయింట్ స్టార్ట్ చేసి తెగ ఫేమస్ చేశారు. తొలుత కేపీహెచ్బీలో కర్రీ పాయింట్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత మణికొండలో సెకండ్ బ్రాంచ్, ఇప్పుడు అమీర్ పేటలో మూడో బ్రాంచ్ ఓపెన్ చేశారు కిర్రాక్ ఆర్ఫీ. దీంతో ఆర్పీ పేరు నగరంలో మారు మోగుతోంది.