హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kiara Adwani: రామ్ చరణ్ కోసం హైదరాబాద్ వచ్చిన కియారా ..!

Kiara Adwani: రామ్ చరణ్ కోసం హైదరాబాద్ వచ్చిన కియారా ..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చిన్న బ్రేక్‌లో ఉన్న యూనిట్ రేపటి నుంచి సినిమా షూటింగ్‌ను మళ్ళీ ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్‌లో కియారా అద్వానీ కూడా పాల్గొంటుంది.

Top Stories