హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kiara Advani: మేకప్ లేని కియారా అద్వానీని ఓ సారి చూసేయండి..

Kiara Advani: మేకప్ లేని కియారా అద్వానీని ఓ సారి చూసేయండి..

Kiara Advani: భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ కియారా అద్వానీ. ఈ సినిమా వచ్చిన ఏడాదిలోపే రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామతో మరోసారి పలకరించింది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కు పరిమితం అయిపోయింది కియారా. తాజాగా ఈమె మేకప్ లేని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Top Stories