హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kiara Advani: అపరిచితుడు హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా కియారా అద్వానీ.. ?

Kiara Advani: అపరిచితుడు హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా కియారా అద్వానీ.. ?

Kiara Advani : కియారా అద్వానీ.. మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది..ఈ భామ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. మరోసారి తెలుగులో రామ్ చరణ్ సరసన నటించనుందని తెలుస్తోంది. తాజాగా శంకర్, రణ్‌వీర్ సింగ్‌ల ‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా యాక్ట్ చేయనున్నట్టు సమాచారం.

Top Stories