Kiara Advani : కియారా అద్వానీ.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది..ఈ భామ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. హిందీలో ఈ భామ 'అర్జున్ రెడ్డి' రీమేక్..'కబీర్ సింగ్'లో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్' అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోన్న కియారా మహేష్ సర్కారి వారి పాటలో మరోసారి నటించనుంది.
'భరత్ అనే నేను' అనే సినిమాలో నటించిన కైరా అద్వానీ మరోసారి మహేష్ బాబుతో జతకట్టనుంది. Photo: Twitter
2/ 127
'సరిలేరు నీకెవ్వరూ' చిత్రం తర్వాత మహేష్ తన తదుపరి చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. Photo: Twitter
3/ 127
'సర్కారు వారి పాట' అనే సినిమాలో కియారా హీరోయిన్గా ఫిక్స్ అయ్యిందని టాక్ Photo: Twitter
4/ 127
ప్రస్తుతం సూపర్ బిజీగా ఉన్న కియారా ఈ సినిమా పట్ల ఆసక్తి చూపుతోందని తాజా సమాచారం. అందులో భాగంగా ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, డేట్స్ అడ్జస్ట్ చేసుకోని నటించనుందని టాక్. Photo: Twitter