కియారా కొత్త లాజిక్... ఎంజాయ్ చేయడం లేదట...

తాను నటించిన సినిమాల్లో కేవలం తనకు కేవలం తన పాత్ర మాత్రమే కనిపిస్తుందని కియారా అద్వానీ చెప్పుకొచ్చింది. వేరే పాత్రలు తనకు అస్సలు కడబడవని తెలిపింది. కొన్ని సన్నివేశాల్లో ఇలా చేస్తే బాగుండేది కదా అనే అభిప్రాయాలు వస్తుంటాయన్న ఈ ముద్దుగుమ్మ... అందుకే నా సినిమాను నేను పూర్తిగా ఎంజాయ్ చేయలేనని తెలిపింది. అంతేకాదు ఎవరి తప్పులను వారే చక్కగా గుర్తించగలుగుతారని కొత్త లాజిక్ చెప్పింది.