హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

కియారా రీ-ఎంట్రీ... ఊహించని విధంగా...

కియారా రీ-ఎంట్రీ... ఊహించని విధంగా...

సుకుమార్ సినిమా అంటేనే మ్యూజిక్‌కు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అందులోనూ మాస్‌ను ఊపేసే ఓ ఐటమ్ సాంగ్ మస్ట్ అనే చెప్పాలి. రంగస్థలంలో పూజా హెగ్డేతో ఐటం సాంగ్ చేయించిన సుకుమార్... అల్లు అర్జున్‌తో తెరకెక్కిస్తున్న పుష్ప మూవీలో ఎవరితో ఐటం సాంగ్ చేయిస్తాడనే దానిపై టాలీవుడ్‌లో ఇంట్రెస్ట్ మొదలైంది. అయితే ఈ సారి ఆ ఛాన్స్ మరో స్టార్ హీరోయిన్‌కు దక్కబోతోందని... తెలుగులో క్రేజీ హీరోల సరసన నటించి బాలీవుడ్‌కు ఫిష్ట్ అయిన కియారా అద్వానీ ఈ సినిమాలో ఐటమ్ భామగా కనిపించబోతోందని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే... ఈ సినిమాకు కియారా స్పెషల్ అట్రాక్షన్‌గా మారడం ఖాయమనే చెప్పొచ్చు.

Top Stories