హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ఆ స్టార్ హీరో కోసం కియారా దిగొస్తుందా...

ఆ స్టార్ హీరో కోసం కియారా దిగొస్తుందా...

టాలీవుడ్‌లో మూడు సినిమాలు చేసి బాలీవుడ్‌కు వెళ్లిపోయిన కియారా అద్వానీ... మళ్లీ ఇటు వైపు చూసిన దాఖలాలు లేవు. మహేశ్ బాబు నయా మూవీలో కియారాకు ఛాన్స్ ఉంటుందనే వార్తలు వచ్చినా... అందులో నిజం లేదని తేలిపోయింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో ఆమెను తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి... పవన్ కళ్యాణ్ కోసం కియారా బాలీవుడ్‌లో తీరిక చేసుకుని టాలీవుడ్‌లోకి వచ్చి వాలుతుందేమో చూడాలి.

Top Stories