Home » photogallery » movies »

KIARA ADVANI LOOKS ULTRA STYLISH IN A WHITE BODYCON DRESS SEE DIVAS GORGEOUS PHOTOS SRD

Kiara Advani : పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న కియారా.. ఆ అందమే వేరబ్బా..

Kiara Advani : సోషల్‌ మీడియా మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది కియారా. ఎప్పటికప్పుడు తన సినిమాల అప్‌డేట్లతోపాటు తన అందమైన ఫోటోలను పంచుకుంటూ అభిమానులను దగ్గరవుతుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.