Kiara Advani : కియారా అద్వానీ.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది..ఈ భామ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది.. Photo : Twitter
అది అలా ఉంటే కియారాకు సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రెడ్ బికినీలో కియారా హాట్‌గా దర్శనమిస్తోంది. అయితే కొందరు నెటిజన్స్ మాత్రం కియారా ఇదేం డ్రెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Photo : Twitter