Home » photogallery » movies »

KIARA ADVANI LATEST PHOTOS LOOKS BEAUTIFUL SR

చక్కనైన ఫిగర్‌తో కలువల్లాంటి కళ్ళతో అదరగొడుతోన్న కియారా అద్వానీ

మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ.. ఆ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన విన‌య విధేయ రామలోనూ తన అంద చందాలతో భాగానే ఆకర్షించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సు మనడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితేనేం..హిందీలో ఈ భామ అర్జున్ రెడ్డి రీమేక్..కబీర్ సింగ్‌లో చేస్తోంది. అంతేకాకుండా..లారెన్స్ దర్శకత్వంలో లక్ష్మీబాంబ్‌ అనే ఓ హారర్ కామేడీలో కూడా నటిస్తోంది.