హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kiara Advani : కిరాక్ డ్రెస్‌లో కేక పుట్టిస్తోన్న కియారా అద్వానీ.. సోషల్ మీడియాలో వైరల్..

Kiara Advani : కిరాక్ డ్రెస్‌లో కేక పుట్టిస్తోన్న కియారా అద్వానీ.. సోషల్ మీడియాలో వైరల్..

Kiara Advani : కియారా అద్వానీ.. సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది..ఈ భామ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లో మెరిసింది. ఆ తర్వాత మరోసారి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన మరోసారి తెలుగులో సందడి చేయనుంది. త్వరలో ’షేర్షా’ సినిమాతో పలకరించనుంది.

Top Stories