Kiara Advani: ఆకు చాటు పిందె తడిసె...కియారా ఒంటి మీద నూలుపోగు లేకుండా...

బాలీవుడ్‌లో ‘ఫగ్లీ’ సినిమాతో తెరంగేట్రం చేసిన కియారా అద్వానీ.. ఆ తర్వాత భారత మాజీ క్రికెటర్ ‘ఎం.ఎస్.దోని’ జీవిత కథపై తెరకెక్కించిన ‘ఎం.ఎస్.దోని ది అన్‌టోల్డ్ కహాని’ సినిమాతో కథానాయికగా బ్రేక్ వచ్చింది. తాజాగా ఈ భామ షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కబీర్ సింగ్’ సక్సెస్‌తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.