Home » photogallery » movies » KIARA ADVANI GETS HUGE REMURATION FOR NTR 30 A RUMOUR GOES VIRAL SR

Kiara Advani : ఎన్టీఆర్‌తో నటించడానికి భారీగా డిమాండ్ చేసిన కియారా.. ఎంతంటే..

Kiara Advani : కియారా అద్వానీ.. మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది..ఈ భామ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది.