Home » photogallery » movies » KIARA ADVANI FINALIZED FOR SHANKAR AND RAM CHARAN MOVIE HERE ARE THE DETAILS SR

Shankar | Ram Charan : శంకర్ రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ ఖరారు..

Shankar | Ram Charan : శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో #RC15 అనే టైటిల్ పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ ఎంపిక ఖరారైందని తెలుస్తోంది.