దాదాపు 500కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఐతే ఈ మూవీలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ అంటూ చాలాపేర్లు వినిపించాయి. పాన్ ఇండియా మూవీ కావడంతో దీపికా, కత్రినా వంటి టాప్ హీరోయిన్స్ ని దర్శక నిర్మాతలు సంప్రదించారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. Photo: Instagram/kiaraaliaadvani