Bollywood Beauty:
బాలీవుడ్ బ్యూటీ: కియారా అద్వానీ వరస చిత్రాలతో బాలీవుడ్లో సూపర్ స్టార్‌గా మారింది. ఆమె నటించిన సినిమాలు అభిమానులకు పిచ్చెక్కిస్తాయి. ప్రస్తుతం భూల్ బులయా 2 బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో ఆమె ఇప్పుడు సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉంది. కియారా లుక్ ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆమె ఫాలో అయ్యే ఫ్యాషన్ లుక్ అందరికీ ఖచ్చితంగా సరిపోతుంది. ముఖ్యంగా వేసవిలలో.. కియరా బెస్ట్ లుక్స్‌లో కొన్ని మనం ఇక్కడ చూడొచ్చు.