హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kiara Advani: కిరాక్ ఫోటో షూట్స్‌తో కేక పుట్టిస్తోన్న కియారా.. ఇది మాములు డోస్ కాదు..

Kiara Advani: కిరాక్ ఫోటో షూట్స్‌తో కేక పుట్టిస్తోన్న కియారా.. ఇది మాములు డోస్ కాదు..

Kiara Advani : కియారా అద్వానీ.. గురించి తెలుగు ఆడియన్స్‌కు కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. ఈమె సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో గోల్డెన్ లెగ్‌గా అనిపించుకుంటోంది.

Top Stories