ఓ సినిమా ప్రమోషన్లో ఒకరు కియారాను నీకు గొప్ప సెక్స్ అంటే ఇష్టమా, ఇంకా ఏదైనా? అని అర్థంలో ఓ ప్రశ్న అడిగాడు. అయితే కియారా మాత్రం ఏమాత్రం తడుముకోకుండా 'దానికన్నా పిజ్జా అంటే చాలా ఇష్టం' ఆ తర్వాత షాపింగ్, మంచి సినిమా అని చెప్పి అతన్ని ఖంగుతినిపించింది. (Image: Instagram)