హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kiara Advani : బాలీవుడ్ గోల్డెన్ గర్ల్‌గా కియారా అద్వానీ.. వరుస సక్సెస్‌లతో అమ్మడి దూకుడు..

Kiara Advani : బాలీవుడ్ గోల్డెన్ గర్ల్‌గా కియారా అద్వానీ.. వరుస సక్సెస్‌లతో అమ్మడి దూకుడు..

Kiara Advani : కియారా అద్వానీ.. గురించి తెలుగు ఆడియన్స్‌కు కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. ఈమె సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో గోల్డెన్ లెగ్‌గా అనిపించుకుంటోంది.

Top Stories