Khushi Kapoor: రెడ్ కలర్ డ్రెస్‌లో అచ్చం తల్లి శ్రీదేవిని తలపిస్తోన్న ఖుషీ కపూర్..

Khushi Kapoor: సినీనటి అతిలోక సుందరి శ్రీదేవి కూతుర్లు అందాల ఆరబోత చేస్తూ రెచ్చిపోతున్నారు. యువతను నిద్రపోకుండా చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. ఇపుడు రెండో కూతురు ఖుషీ కూతురు సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్‌లతో బిజీగా ఉంది.