Khushi Kapoor : అందాల ఆరబోతలో అక్కతో పోటీపడుతున్న చెల్లి.. హీటు పెంచుతున్న ఖుషీ కపూర్..

Khushi Kapoor : ఖుషీ కపూర్ ఇంకా ఒక్క సినిమా చేయలేదు కానీ సోషల్ మీడియాలో ఆమె మంటలు రేపుతూ కుర్రాళ్ల హృదయాలను ఖల్లాస్ చేసేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజు గ్లామర్ విందుని వడ్డిస్తూ.. యువతను నిద్రపోకుండా చేసేస్తుంది.