Khushi Kapoor : ఖుషీ కపూర్ ఇంకా ఒక్క సినిమా చేయలేదు కానీ సోషల్ మీడియాలో ఆమె మంటలు రేపుతూ కుర్రాళ్ల హృదయాలను ఖల్లాస్ చేసేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజు గ్లామర్ విందుని వడ్డిస్తూ.. యువతను నిద్రపోకుండా చేసేస్తుంది. ఇక ఈమె వెండితెర ఆగమనం కోసం అభిమానులు ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు. (Instagram/Photo)
అతిలోక సుందరి శ్రీదేవి వెండితెరపై సంప్రదాయబద్ధంగా కనిపించి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. గ్లామర్ షో చేసినా.. ఒక లిమిట్ దాటలేదు. ఎక్కువగా తన నటనతోనే ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె కూతుళ్లు అందుకు భిన్నంగా దూసుకుపోతన్నారు. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ పోటీ పడుతూ అందాల ఆరబోస్తున్నారు. (Image Credit : Instagram)