Khushbu Sundar : విరబూసిన ఎర్ర మందరంలా ఖుష్బూ.. 25 ఏళ్ల అమ్మాయిలా కుర్ర హీరోయిన్లకు పోటీ..

Khushbu Sundar : ఖుష్బూ (Khushbu Sundar) ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌. తన అందచందాలతో సౌత్‌ని ఓ ఊపు ఊపేసిన నటి. విక్టరీ వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ ఆ త‌ర్వాత తెలుగు, కన్నడ, మలయాళ భాషలతో పాటు, హిందీలో కూడా చిత్రాలు చేశారు.