Home » photogallery » movies »

KHUDIRAM BOSE PAN INDIA MOVIE BIOPIC TITLE LAUNCHED BY EX VICE PRESIDENT OF INDIA VENKAIAH NAIDU TA

Khudiram Bose : భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా ‘ఖుదీరామ్ బోస్’ బయోపిక్ టైటిల్ లాంఛ్..

Khudiram Bose Biopic | దేశ స్వాతంత్య్రం కోసం అతిపిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ లోగోను మాజీ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంఛ్ చేశారు.