కేజీఎఫ్‌తో యష్ పేరు మారుమోగిపోయింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన బ్లా్క్ బస్టర్ సినిమా కెజియఫ్ 2. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 14న విడుదలైన ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు. ఇక కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్ (Yash).. ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2) మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే Photo Twitter