హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

KGF: కేజీఎఫ్ నటుడికి క్యాన్సర్... ఆదుకోవాలంటున్న రాఖీ భాయ్... ఖాసీం చాచా..!

KGF: కేజీఎఫ్ నటుడికి క్యాన్సర్... ఆదుకోవాలంటున్న రాఖీ భాయ్... ఖాసీం చాచా..!

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నటించిన అనేకమంది నటులు కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ కేజీఎఫ్ రెండు పార్టుల్లో కూడా... రాఖీభాయ్‌కు అండదండగా నిలిచిన ఖాసీం చాచా గురించి తెలిసిందే. ఈ సినిమాలో ఖాసీం చాచా క్యారెక్టర్‌లో నటించిన నటుడు హరీశ్ రాయ్. ప్రస్తుతం ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

Top Stories