K.G.F: Chapter 2: యష్‌కు తల్లిగా నటించిన అర్చన గురించి ఈ విషయాలు తెలుసా!

కన్నడ నటి అర్చన జోయిస్ కేజీఎఫ్ చిత్రం ద్వారా బాగా పాప్‌లారీటి సాధించారు. 2018లో విడుదలైన కేజీఎఫ్ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తేలిసిందే.