Prashanth Neel - Ram Charan: ఒక్క హిట్‌కే ఇంత క్రేజా.. ప్రశాంత్ నీల్ మాయలో టాలీవుడ్ హీరోలు..!

Prashanth Neel - Ram Charan: అప్పట్లో రెండో సినిమా సింహాద్రి సినిమాతో రాజమౌళి (Rajamouli) ఎలాంటి సంచలనం రేపాడో.. ఇప్పుడు రెండో సినిమా కెజియఫ్ (KGF) సినిమాతో అలాంటి ప్రకంపనలే సృష్టించాడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). పేరుకు కన్నడ సినిమా అయినా కూడా కెజియఫ్ అన్ని ఇండస్ట్రీలలోనూ సంచలన విజయం సాధించింది. ఒక్కటి రెండు కాదు..