Home » photogallery » movies »

KGF CHPATER 2 HERO YASH APOLOGY TO TELUGU MEDIA DUE TO LATE COMING THEN ALLU ARJUN APOLOGY TO KANNADA MEDIA HERE ARE THE DETAILS TA

Yash - Allu Arjun : అపుడు అల్లు అర్జున్.. ఇపుడు యశ్.. అడ్డంగా బుక్ అయిన హీరోలు..

Yash - Allu Arjun | కన్నడ స్టార్ హీరో యశ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. అలాగే తెలుగు హీరో అల్లు అర్జున్‌ గురించి కొత్తగా మాట్లాడుకోవడానికి ఏమి లేదు. ఇక యశ్.. ‘కేజీఎఫ్’ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయితే.. ఇక పుష్ప మూవీతో తగ్గేదేలే అంటూ ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నారు. తాజాగా కేజీఎఫ్ 2 విడుదల సందర్బంగా ఓ విషయంలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ అల్లు అర్జున్, యశ్ మధ్య ఈ పోలికను తెస్తున్నారు.