Home » photogallery » movies »

KGF CHAPTER 2 TOP TELUGU DUBBED MOVIES SHARES TELANGANA ANDHRA PRADESH KGF 2 GOT NUMBER PLACE TA

Top Telugu Dub Movies Shares TG - AP : కేజీఎఫ్ 2 సహా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ డబ్బింగ్ సినిమాలు ఇవే..

Top Telugu Dub Movies Shares TG - AP : కేజీఎఫ్ 2 సహా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ డబ్బింగ్ సినిమాలు ఇవే.. అవును గత కొన్ని రోజులుగా తెలుగులో డబ్బింగ్ మూవీస్‌కు పెద్దగా ఆడిన సందర్భాలు లేవు. కేజీఎఫ్ 2 మూవీతో మరోసారి తెలుగులో డబ్బింగ్ సినిమాల సత్తా టాలీవుడ్ చూసింది. తాజాగా ఈ సినిమా తెలుగులో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.