Home » photogallery » movies »

KGF CHAPTER 2 STAR YASH MEETS CM PRAMOD SAWANT DURING FAMILY VACAY IN GOASEE PICS SB

KGF: మేనర్స్.. మేనర్స్.. మేనర్స్.. రాఖీభాయ్ నేర్చుకో.. సీఎం దగ్గరే అంత ఓవర్ చేస్తే ఎలా?.. నెటిజన్స్ ఫైర్

ఇటీవలే కేజీఎఫ్ స్టార్ యష్ గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను కలిశారు. గోవా సీఎం కేజీఎఫ్ స్టార్‌ యష్, ఆయన సతీమణి రాధికా పండిట్‌ను కలిశానంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అయితే ఈ పోస్టులో యష్ కూర్చొన్న తీరు.. ఆయన డ్రెస్ సెన్స్ చూసి నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.