Home » photogallery » movies »

KGF CHAPTER 2 SANJAY DUTT ENTRY WITH SOUTH CINE INDUSTRY AJAY DEVGN SALMAN KHAN MANY BOLLYWOOD HEROES TO ACT IN SOUTH FILMS HERE ARE THE LIST TA

KGF 2 - Sanjay Dutt : సంజయ్ దత్ సహా సౌత్ సినీ ఇండస్ట్రీలో రఫ్ ఆడించిన బాలీవుడ్ హీరోలు వీళ్లే..

KGF 2 - Sanjay Dutt : తెలుగులో బాహుబలి పుణ్యామా అని ప్యాన్ ఇండియా మూవీస్‌కు స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఒకప్పడు మన దక్షిణాది హీరోలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. ఇపుడు బాలీవుడ్ బడా హీరోలే.. సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ కోవలో ఇప్పటికే అజయ్ దేవ్‌గణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో ఇక్కడ ప్రేక్షకులను పలకరించారు. మరోవైపు సల్మాన్ కూడా చిరు.. గాడ్ ఫాదర్ మూవీతో సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక సంజయ్ దత్.. కేజీఎఫ్ 2 మూవీ కంటే ఓ మూవీతో సౌత్ ఇండస్ట్రీని పలకరించినా.. ఇపుడు అధిరాగా సౌత్ సహా ప్యాన్ ఇండియా ప్రేక్షకులను తన నటనతో భయపెట్డారనే చెప్పాలి. మొత్తంగా సౌత్ ఇండస్ట్రీలో నటించిన మిగిలిన బాలీవుడ్ హీరోలెవరున్నారో ఓ లుక్కేద్దాం..