Home » photogallery » movies »

KGF CHAPTER 2 RRR YASH PRASHANTH NEEL KGF 2 BREAKS RRR RECORDS AND MOST PROFITABLE MOVIE IN INDIA 2022 HERE ARE THE DETAILS TA

KGF 2 - RRR : కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ అరాచకం.. తాజాగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎసరు పెట్టిన రాఖీ భాయ్..

KGF 2 - RRR : 2022లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విడుదలైన రెండు వారాలకు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ విడుదలై మొదటి రోజు మొదటి ఆట నుంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తాాజగా ఈ సినిమా విడుదలై 3 వారాలు పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా కొన్ని ఏరియాల్లో ఆర్ఆర్ఆర్ రికార్డులతో పాటు ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్‌కు చేరువలో ఉంది.