Home » photogallery » movies »

KGF CHAPTER 2 COMPLETES 2 WEEKS SPAN OF 14 DAYS ITS BREAKS PRABHAS RAJAMOULI BAHUBALI 2 SOME RECORDS TA

KGF Chpater 2 - Bahubali 2 : 14 రోజుల్లో కేజీఎఫ్ 2 బాహుబలి 2 సంబంధించిన ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందంటే..

KGF Chpater 2 - Bahubali 2 | యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిన్నటితో 2 వారాల రన్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో 14 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర బాహుబలి 2కు సంబంధించిన పలు రికార్డులను పలు ఏరియాల్లో క్రాస్ చేసింది.