Home » photogallery » movies »

KGF CHAPTER 2 ACHIEVES ANOTHER MILESTONE ITS CROSSES DANGALS LIFE TIME BOLLYWOOD INDIAN BOX OFFICE COLLECTIONS AND KGF 2 BECOMES NUMBER 2 TA

KGF 2 : దంగల్ లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను దాటిన కేజీఎఫ్ 2.. బాహుబలి 2 తర్వాత స్థానంలో యశ్ మూవీ..

KGF 2 Vs Dangal | రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి 2 సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం ఆ తర్వాత ఇండియన్ సినిమాగా టర్న్ తీసుకొంది. బాహుబలి 2 తర్వాత ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి.తాజాగా కేజీఎఫ్ 2.. హిందీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెకండ్ ప్లేస్‌లో నిలిచింది . తాజాగా కేజీఎఫ్ 2 హిందీలో దంగల్ లైఫ్ టైమ్ ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను క్రాస్ చేసి బాహుబలి 2 తర్వాత సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.